ఓదెల రైల్వేస్టేషన్‌కి సీక్వెల్‌గా రూపొందిన మూవీ ఓదెల 2. ఈ సినిమాలో తమన్నా పవర్ ఫుల్ నాగసాధు పాత్రలో కనిపించనుంది. సంపత్ నంది కథ అందించి, అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి మీడియాతో చిత్రబృందం ముచ్చటించింది.