కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించిన సినిమా 'సత్యభామ'. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా పలువురితో ఇంటర్ఆక్ట్ అవుతుంది. ఇందులో భాగంగా డిసిపి సృజనా కర్ణంతో ఇంటర్వ్యూ చేసింది.