హీరో శ్రీవిష్ణు నటిస్తున్న మూవీ సింగిల్. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మే 9న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణును డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ప్రశ్నించారు. దీనిపై శ్రీ విష్ణు స్పందించారు. తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు లేవన్నారు. అది సంస్కృతమని కవర్ చేశారు.