Priya Darshi and Nabha Natesh’s Fun Chit Chat | నభా నటేష్-ప్రియదర్శి సరదా చాట్
- కమెడియన్ ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నభా ప్రియదర్శి చిట్ చాట్ చేశారు.