Thandel Allu Arjun: తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ డుమ్మా.. రీజన్ చెప్పిన అల్లు అరవింద్-hero naga chaitanya speech at thandel jaathara pre release event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Thandel Allu Arjun: తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ డుమ్మా.. రీజన్ చెప్పిన అల్లు అరవింద్

Thandel Allu Arjun: తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ డుమ్మా.. రీజన్ చెప్పిన అల్లు అరవింద్

Feb 03, 2025 11:12 AM IST Muvva Krishnama Naidu
Feb 03, 2025 11:12 AM IST

  • ఈ నెల 7న తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై పాట రిలీజ్ నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య-సాయి పల్లవి లాంటి హిట్ కాంబో. చందు మొండేటి లాంటి డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా వస్తోంది. హైదరబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అయితే రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ గెస్టు వస్తారని అనేసరికి ఈ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కానీ తీరా ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ డుమ్మా కొట్టారు. మరి దానికి రీజన్ చెప్పారు అల్లు అరవింద్.

More