Kiran Abbavaram Rahasya Ghorakh wedding | అంగరంగ వైభవంగా కిరణ్ అబ్బవరం పెళ్లి
- రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరఖ్ తో కిరణ్ అబ్బవరం వివాహం ఘనంగా జరిగింది. గురువారం రోజు కర్ణాటక లోని కూర్గ్ లో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నారు. రాజావారు రాణిగారు సినిమాతోనే కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్ పరిచయమైంది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరు అయ్యారు.