Mercy Killing: ‘మెర్సి కిల్లింగ్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల-hero akash puri launched mercy killing movie first look ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mercy Killing: ‘మెర్సి కిల్లింగ్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Mercy Killing: ‘మెర్సి కిల్లింగ్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Mar 20, 2024 12:32 PM IST Muvva Krishnama Naidu
Mar 20, 2024 12:32 PM IST

  • సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన మూవీ ‘మెర్సి కిల్లింగ్’. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

More