Ram Charan Fans | తండ్రి అయిన రామ్ చరణ్.. హైదరాబాద్ లో మెగా ఫ్యాన్సు సంబరాలు-fans cut cake as actor ram charan his wife welcome baby girl ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ram Charan Fans | తండ్రి అయిన రామ్ చరణ్.. హైదరాబాద్ లో మెగా ఫ్యాన్సు సంబరాలు

Ram Charan Fans | తండ్రి అయిన రామ్ చరణ్.. హైదరాబాద్ లో మెగా ఫ్యాన్సు సంబరాలు

Published Jun 20, 2023 02:19 PM IST Muvva Krishnama Naidu
Published Jun 20, 2023 02:19 PM IST

  • గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి అయ్యారు. చరణ్ భార్య ఉపాసన హైదారాబాద్ లోని అపోలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్సు, అపోలో సిబ్బంది కేక్ కట్ చేశారు. తమ అభిమాన నటుడకి బిడ్డ జన్మించటం సంతోషంగా ఉందంటున్నారు.

More