Prabhas Fans celebrations | హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్సు రచ్చ.. డాన్సులు, డీజే స్టెప్పులతో హోరు-fans celebrate the release of actor prabhas film adipurush ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Prabhas Fans Celebrations | హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్సు రచ్చ.. డాన్సులు, డీజే స్టెప్పులతో హోరు

Prabhas Fans celebrations | హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్సు రచ్చ.. డాన్సులు, డీజే స్టెప్పులతో హోరు

Published Jun 16, 2023 01:14 PM IST Muvva Krishnama Naidu
Published Jun 16, 2023 01:14 PM IST

  • పాన్‌ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ట్విట్టర్‌లో సినిమా చూసిన ఆడియన్స్ ఉత్సాహంతో రివ్యూలు ఇస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్సు రచ్చ మెుదలైంది. డీజే స్టెప్పులతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

More