Director Trinadha Rao #majakanza Movie Song Shooting | ఐదు కోట్ల హీరోయిన్ అవ్వుద్ది..
- యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రీతు వర్మ నటిస్తున్న సినిమా ‘మజాకా’. ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రియేటివ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని అలరించారు. షూటింగ్ ని లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు.