Mazaka Teaser: అవి పెద్ద సైజ్‌లో ఉండాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్-director trinadha rao made comments on heroine anshu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mazaka Teaser: అవి పెద్ద సైజ్‌లో ఉండాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

Mazaka Teaser: అవి పెద్ద సైజ్‌లో ఉండాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

Jan 13, 2025 11:20 AM IST Muvva Krishnama Naidu
Jan 13, 2025 11:20 AM IST

  • మజాకా మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధ రావు.. హీరోయిన్ అన్షుపై కామెంట్స్ చేశారు. గతంలో మన్మథుడు సినిమాలో నటించిన ఆ హీరోయిన్ లడ్డుగా ఉండేదని అన్నారు. అంతే కాకుండా.. కత్తిలా ఉండేదని కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. దీంతో ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

More