Puri Jagannath on Liger Flop | రాజమౌళి తండ్రి నుంచి కాల్.. చిన్న హెల్ప్‌ అడిగారు-director puri jagannath key comments after liger flop ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Puri Jagannath On Liger Flop | రాజమౌళి తండ్రి నుంచి కాల్.. చిన్న హెల్ప్‌ అడిగారు

Puri Jagannath on Liger Flop | రాజమౌళి తండ్రి నుంచి కాల్.. చిన్న హెల్ప్‌ అడిగారు

Published Aug 12, 2024 11:55 AM IST Muvva Krishnama Naidu
Published Aug 12, 2024 11:55 AM IST

  • హీరో విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ప్లాప్ తర్వాత రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కాల్ చేశారని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. చిన్న సహాయం చేస్తారా అని ఆయన అడిగినట్లు పూరి తెలిపారు. ఆయన సాయం ఏంటో కూడా ఆదివారం హన్మకొండలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను వెల్లడించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘ హీరో రామ్‌ ‘ఇస్మార్ట్‌శంకర్‌’ కంటే డబుల్‌ ఎనర్జీతో ఈ సినిమా చేశామని తెలిపారు.

More