Director Kiran Tirumalasetti: నచ్చకపోతే Zero Rating ఇవ్వండి.. జ్వరం ఉన్నా!
- Drinker Sai: ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’ . ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘డ్రింకర్ సాయి’ మూవీ ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హైదరాబాదులో ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడారు.