Mr Bachchan Teaser Launch Event| అప్పుడు సారీ చెప్పించారు.. ఇప్పుడు చెప్పించరా ?-director harish shankar fires on reporters at mr bachchan audio lant event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mr Bachchan Teaser Launch Event| అప్పుడు సారీ చెప్పించారు.. ఇప్పుడు చెప్పించరా ?

Mr Bachchan Teaser Launch Event| అప్పుడు సారీ చెప్పించారు.. ఇప్పుడు చెప్పించరా ?

Published Jul 29, 2024 02:49 PM IST Muvva Krishnama Naidu
Published Jul 29, 2024 02:49 PM IST

  • హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మహారాజ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా జరిగిన మీడియా ప్రతినిధుల మీట్ లో రిపోర్టర్లపై డైరెక్టర్ హరీష్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More