anil ravipudi on IT Raids | సుకుమార్ ఇంటి పక్కకి ఇంకా చేరలేదు.. ఐటీ రైడ్స్ పై కౌంటర్-director anil ravipudi on dil raju and sukumar it raids ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Anil Ravipudi On It Raids | సుకుమార్ ఇంటి పక్కకి ఇంకా చేరలేదు.. ఐటీ రైడ్స్ పై కౌంటర్

anil ravipudi on IT Raids | సుకుమార్ ఇంటి పక్కకి ఇంకా చేరలేదు.. ఐటీ రైడ్స్ పై కౌంటర్

Jan 24, 2025 07:05 AM IST Muvva Krishnama Naidu
Jan 24, 2025 07:05 AM IST

  • సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు ఇన్కమ్ టాక్స్ తనిఖీలపై దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పందించిన డైరెక్టర్.. తన ఇల్లు ఇంకా సుకుమార్ ఇంటి పక్కకు రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఎక్కడెక్కడో మా డ్రైవర్ల ద్వారా సమాచారాన్ని కనుక్కొని వస్తున్నట్లు తెలిసిందని.. తమని అడిగితే చెబుతాం కదా అని అనిల్ రావిపూడి బదులిచ్చారు.

More