Anil Ravipudi and Venkatesh on IT raids: ఐటీ దాడులపై వెంకటేష్ రియాక్ట్.. సుకుమార్ ఇంటి పక్కనే నాపైనా!-director anil ravipudi and venkatesh on it raids ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Anil Ravipudi And Venkatesh On It Raids: ఐటీ దాడులపై వెంకటేష్ రియాక్ట్.. సుకుమార్ ఇంటి పక్కనే నాపైనా!

Anil Ravipudi and Venkatesh on IT raids: ఐటీ దాడులపై వెంకటేష్ రియాక్ట్.. సుకుమార్ ఇంటి పక్కనే నాపైనా!

Jan 23, 2025 03:35 PM IST Muvva Krishnama Naidu
Jan 23, 2025 03:35 PM IST

  • సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది మూవీ టీం. ఈ సందర్భంగా ఐటీ రైడ్స్ పై మీడియా ప్రశ్నించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీ చేయలేదని చెప్పారు. ఇక తానంతా వైట్ మనీ తీసుకుంటానని హీరో వెంకటేష్ అన్నారు.

More