Dill Raju at Vijayawada: డిప్యూటీ సీఎంతో #gamechanger ఈవెంట్–చరిత్ర సృష్టించాలి
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడటానికి విజయవాడ వచ్చా అని తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ చెప్పారు. పవన్ ఇచ్చే డేట్ ని బట్టి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని చెప్పారు.