Daaku Maharaaj Special Chit Chat | సూపర్ స్టార్ అన్నదే లేదు.. ఒక ఫ్రెండ్ మాదిరిగా బాలయ్య
- ప్రమోషన్లలో డాకు మహారాజ్ టీం ఫుల్ బిజీగా ఉంది. హీరోయిన్లతో కలిసి బాలయ్య స్పెషల్ చిట్ చాట్ చేశారు. ఇక ట్రైలర్ విడుదల చేసిందే. ఇందులో బాలయ్య రెండు గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. సంక్రాంతి విన్నర్ బాలయ్యే అని అంతా ఫిక్స్ అయిపోయేలా ఉంది.