Daaku Maharaaj Special Chit-Chat | బాలయ్య గిఫ్ట్ ఇచ్చారు.. జోక్ అనుకొని చూశాక..!-daaku maharaaj movie team special chit chat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Daaku Maharaaj Special Chit-chat | బాలయ్య గిఫ్ట్ ఇచ్చారు.. జోక్ అనుకొని చూశాక..!

Daaku Maharaaj Special Chit-Chat | బాలయ్య గిఫ్ట్ ఇచ్చారు.. జోక్ అనుకొని చూశాక..!

Jan 09, 2025 03:07 PM IST Muvva Krishnama Naidu
Jan 09, 2025 03:07 PM IST

  • బాలకృష్ణ హీరోగా నటించిన "డాకూ మహారాజ్" సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పైన బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రమోషన్లలో బిజీ బిజీగా టీం ఉంది.

More