నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న మూవీ "ఘటికాచలం". 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కథతో చిత్రం రూపొందుతోంది. ఈరోజు "ఘటికాచలం" సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ని ఓ రిపోర్టర్ ప్రశ్న వేశారు. 20 మంది హీరోయిన్లని ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని చెప్పారు కదా అని అడిగారు. దానికి సమాధానంగా ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు ఎస్కేఎన్.