Chiranjeevi on Mathu Vadalara Movie | విశాఖ యాసలో చిరంజీవి స్పీచ్ ఫ్యాన్స్ కేకలే కేకలు
- మత్తువదలరా 2 మూవీ రెండు సార్లు చూసినట్లు చిరంజీవి వెల్లడించారు. మూవీ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. జిబ్రా సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే విశాఖ నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఆయన్ని పలుక రించే ప్రయత్నం చేయంగా ఆ యాసలో మాట్లాడి నవ్వించారు.