Chiranjeevi: జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా..| BrahmaAnandam Pre-Release Event-chiranjeevi announced that he will stay away from politics for the rest of his life ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chiranjeevi: జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా..| Brahmaanandam Pre-release Event

Chiranjeevi: జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా..| BrahmaAnandam Pre-Release Event

Published Feb 12, 2025 08:46 AM IST Muvva Krishnama Naidu
Published Feb 12, 2025 08:46 AM IST

  • జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి ప్రకటన చేశారు. ‘‘నో పాలిటిక్స్‌.. ఓన్లీ సినిమా.. జీవితాంతం కళామతల్లి సేవలోనే గడిపేస్తా’’నని అన్నారు. బ్రహ్మానందం సినిమా ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు.

More