BrahmaAnandam Teaser Launch Event: అందుకే సినిమాలు చేయడం తగ్గించేశాను-brahmaanandam movie teaser launch event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brahmaanandam Teaser Launch Event: అందుకే సినిమాలు చేయడం తగ్గించేశాను

BrahmaAnandam Teaser Launch Event: అందుకే సినిమాలు చేయడం తగ్గించేశాను

Jan 17, 2025 10:57 AM IST Muvva Krishnama Naidu
Jan 17, 2025 10:57 AM IST

  • బ్ర‌హ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌత‌మ్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం'. ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేయనున్నారు. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్ర‌లను పోషించారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More