Balakrishna NBK 109 | బాలకృష్ణ కన్న ఊర మాస్.. ఆయనకు అతి పెద్ద ఫ్యాన్ నాగ వంశీ
- బాలకృష్ణ NBK 109 సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ బాలయ్యకు పెద్ద అభిమాని అని చెప్పారు.