Kiara, Alia spotted | ముంబై విమానాశ్రయంలో తళుక్కుమన్న కియారా అద్వానీ, ఆలియా భట్
- బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వానీ, ఆలియా భట్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించిన కియారా.. ఆర్గాన్ జా సెలెస్టే గ్రీన్ కుర్తా ధరించింది. ఇక ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ ఫేమ్ ఆలియా భట్ కార్గో ప్యాంటు, లేత గోధుమరంగు కార్గో జాకెట్ ధరించి కనిపించింది. త్వరలో హాలీవుడ్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో ఆలియా కనిపించనుంది.