తిరుమల శ్రీవారిని అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బృందం దర్శించుకుంది. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో కళ్యాణ్ రామ్, ఎమ్మెల్సీ విజయశాంతి వెంకన్న సేవలో పాల్గొన్నారు. వీరిలో పాటు చిత్ర బృందం ఉంది. ఇక సినిమా ఈ నెల 18న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.