ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి 'జింఖానా'.. ప్రేమలు డైలాగ్ చెప్పిన అనుదీప్-anudeep funny interaction at gymkhana telugu pre release event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి 'జింఖానా'.. ప్రేమలు డైలాగ్ చెప్పిన అనుదీప్

ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి 'జింఖానా'.. ప్రేమలు డైలాగ్ చెప్పిన అనుదీప్

Published Apr 23, 2025 09:15 AM IST Muvva Krishnama Naidu
Published Apr 23, 2025 09:15 AM IST

  • మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలుతో అలరించారు నస్లెన్. ఇప్పుడు 'జింఖానా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది ఇప్పటికే మలయాళంలో బిగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో డైరెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.

More