నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్‌కు రెడీ చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. దర్శకుడు వెంకీ కుడుములతో పాటు తన కెరీర్‌లోనూ ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.