Allu Sneha Reddy at Tirumala | తిరుమలలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, సాయి ధరమ్ తేజ్-allu arjun wife sneha reddy sai dharam tej visits tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Allu Sneha Reddy At Tirumala | తిరుమలలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, సాయి ధరమ్ తేజ్

Allu Sneha Reddy at Tirumala | తిరుమలలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, సాయి ధరమ్ తేజ్

Nov 06, 2024 11:33 AM IST Muvva Krishnama Naidu
Nov 06, 2024 11:33 AM IST

  • తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రముఖ తెలుగు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీ వారి సేవలో పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత వేదా ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి కూడా సుప్రభాత దర్శనం చేసుకున్నారు. స్నేహా రెడ్డి తన స్నేహితులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

More