Pushpa-2 Movie | పుష్ప-2 సెట్‌లో అల్లు అర్జున్‌.. స్పెషల్ వీడియో షేర్-allu arjun post a video about pushpa 2 sets for fans ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pushpa-2 Movie | పుష్ప-2 సెట్‌లో అల్లు అర్జున్‌.. స్పెషల్ వీడియో షేర్

Pushpa-2 Movie | పుష్ప-2 సెట్‌లో అల్లు అర్జున్‌.. స్పెషల్ వీడియో షేర్

Published Aug 30, 2023 12:32 PM IST Muvva Krishnama Naidu
Published Aug 30, 2023 12:32 PM IST

  • జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో తన డైలీ యాక్టివిటీస్‌ గురించి చెప్పుకొచ్చాడు. ఉదయం నుంచి షూటింగ్‌ ముగిసే వరకు ఏమేం చేస్తాడో వీడియో రూపంలో వివరించాడు. ముందుగా ఆ వీడియోలో బన్నీ తన ఇంటి టూర్‌ చేశాడు. అందులో వచ్చిన అవార్డులు, పొద్దున లేచి యోగా చేయడం, గార్డెన్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌ను చూపించాడు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో ఉన్న పుష్ప-2 సెట్‌లోకి తీసుకెళ్లాడు. ఇండియాలో అభిమానులు చాలా డిఫరెంట్‌. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అభిమానులు కనిపించరు. వీళ్ల అభిమానం మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం అంటూ పుష్ప-2 సెట్‌లోకి ఎంటరయ్యే సమయానికి ఇరువైపులా ఉన్న ఫ్యాన్స్‌ను చూపిస్తూ వాళ్లను పలకరించాడు.

More