VishwakSen tirumala darshanam| తిరుమల వేదికగా చెబుతున్నా.. లైలా అలాంటి సినిమానే-actor vishwak sen visits tirumala sri venkateswara swamy temple ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vishwaksen Tirumala Darshanam| తిరుమల వేదికగా చెబుతున్నా.. లైలా అలాంటి సినిమానే

VishwakSen tirumala darshanam| తిరుమల వేదికగా చెబుతున్నా.. లైలా అలాంటి సినిమానే

Jan 31, 2025 06:18 PM IST Muvva Krishnama Naidu
Jan 31, 2025 06:18 PM IST

  • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ కథానాయకుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా, విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’. తప్పకుండా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోందని అన్నారు.

More