Sivaji Goosebumps Speech #court Movie Success Meet | ఈ ఒక్క రోజు కోసం 25 ఏళ్లు నరకం చూశా
- నేచురల్ స్టార్ నాని పొడ్యూజర్ గా నిర్మించిన మూవీ `కోర్ట్`. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. డీసెంట్‌గా ఆడుతుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. మూవీలోని మంగపతి పాత్రకి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్రలో శివాజీ నటించారు. ఆయన సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయ్యారు. దీని కోసమే 25 ఏళ్లు వెయిట్ చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు.