Actor Ram Charan | చొప్పులు లేకుండా ముంబైలో తిరుగుతున్న రామ్ చరణ్-actor ram charan offers prayers at siddhivinayak temple in mumbai ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Actor Ram Charan | చొప్పులు లేకుండా ముంబైలో తిరుగుతున్న రామ్ చరణ్

Actor Ram Charan | చొప్పులు లేకుండా ముంబైలో తిరుగుతున్న రామ్ చరణ్

Published Oct 04, 2023 12:14 PM IST Muvva Krishnama Naidu
Published Oct 04, 2023 12:14 PM IST

  • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్లారు. నిన్న ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఇవాళ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక దేవాలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్, వినాయక పూజ చేశారు. అయితే నిన్న చెప్పులు లేకుండా నడుచుకుంటూ కనిపించాడు రామ్ చరణ్.

More