నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రేయ్ అంటూ వార్నర్ ను సంబోధించిన రాజేంద్ర ప్రసాద్.. క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే సరదాగానే ఇలా మాట్లాడారు.