రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలను నటుడు రాజేంద్ర ప్రసాద్ వెనక్కి తీసుకున్నారు. "ఐ లవ్ డేవిడ్ వార్నర్.. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమన్న రాజేంద్ర ప్రసాద్.. డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమన్నారు. మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయామని ఏదేమైనా ఈ జరిగిన సంఘటనకి ఫీల్ అయ్యుంటే సారీ అని ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చారు.