Padma Bhushan Balakrishna: పద్మభూషన్ పై స్పందించిన బాలకృష్ణ, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు-actor balakrishna reacts to receiving the padma bhushan award ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Padma Bhushan Balakrishna: పద్మభూషన్ పై స్పందించిన బాలకృష్ణ, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు

Padma Bhushan Balakrishna: పద్మభూషన్ పై స్పందించిన బాలకృష్ణ, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు

Jan 27, 2025 03:23 PM IST Muvva Krishnama Naidu
Jan 27, 2025 03:23 PM IST

  • పద్మ భూషన్ రావడంపై నటసింహం బాలయ్య స్పందించారు. ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. తన సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

More