cyberabad police | రూ. 2 కోట్ల కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి
- హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. రూ. 2 కోట్ల డబ్బుకోసం సొంత చెల్లి తన అన్నని కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో మాదాపూర్ ఇంఛార్జి డీసీపీ శ్రీనివాస్‌రావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.