వీడియో : BRS ఎమ్మెల్యే మాగంటి పార్థివదేహానికి నివాళులు - కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్-brs chief kcr teary over the demise of jubilee hills mla maganti gopinath ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : Brs ఎమ్మెల్యే మాగంటి పార్థివదేహానికి నివాళులు - కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

వీడియో : BRS ఎమ్మెల్యే మాగంటి పార్థివదేహానికి నివాళులు - కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

Published Jun 08, 2025 02:12 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 08, 2025 02:12 PM IST

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుముశారు. ఆయన నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... పార్థివదేహానికి నివాళులర్పించారు. ఓ దశలో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వీడియోను ఇక్కడ వీక్షించండి….

More