వీడియో : ‘ఎవరో చెప్పినట్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం’ - హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు-bra harish rao key comments about alliances ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : ‘ఎవరో చెప్పినట్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం’ - హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు

వీడియో : ‘ఎవరో చెప్పినట్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం’ - హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు

Published Jun 02, 2025 05:28 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 02, 2025 05:28 PM IST

బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన...100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎవరో చెప్పినట్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని వ్యాఖ్యానించారు. వీడియో ఇక్కడ వీక్షించండి….

More