Bengaluru: IT employees demand Work from Home | ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ డిమాండ్
- బెంగళూరు రోజు రోజుకు నీటి సమస్య తీవ్రమవుతోందటంతో ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇంటి వద్ద ఇటు కార్యాలయాల్లో తాగునీటి సమస్య ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. వందల రూపాయిలు పెట్టినా తాగునీరు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి కొరత సమస్య తీరేంత వరకు ఇంటి వద్ద నుంచి పని చేసుకునేలా IT కంపెనీలు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.