Bandi | కేసీఆర్‌కు ఆర్థికంగా టెర్రరిస్టు, ఇతర సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా ?
- సీఎం కేసీఆర్ ఆస్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ కు ఉన్న ఆస్తులెన్ని అని ప్రశ్నించారు. టెర్రరిస్టు, ఇతర సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా అని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులు ఖర్చు పెట్టే స్థాయి ఎలా సాధ్యమైందన్నారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.