Live : ఏపీ మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేత - ప్రత్యక్ష ప్రసారం-appointment documents handed over to ap mega dsc winners live from amaravati ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Live : ఏపీ మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేత - ప్రత్యక్ష ప్రసారం

Live : ఏపీ మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేత - ప్రత్యక్ష ప్రసారం

Published Sep 25, 2025 04:21 PM IST Maheshwaram Mahendra Chary
Published Sep 25, 2025 04:21 PM IST

ఏపీ డీఎస్సీ విజేతలకు విద్యాశాఖ నియామక పత్రాలను అందజేస్తోంది. ఇందుకోసం అమరావతిలోని సచివాలయం సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఇందుకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్​తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం ఇక్కడ వీక్షించండి….

More