YS Sharmila on the defeat in Kadapa: కడప ఎంపీగా పోటీ చేసి అందువలనే ఓడిపోయా
- YS Shamrila: కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన వైఎస్ షర్మిల మెుదటి సారి ఆ విషయం గురించి స్పందించారు. చాలా మందికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తున్నట్లు తెలియలేదన్నారు. చాలా తక్కువ రోజులు మాత్రమే అక్కడ తాను ప్రచారం చేశానన్నారు. అధికార వైసీపీ ప్రలోభాలు కూడా జరిగాయన్నారు. అటు చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడిన షర్మిల.. హనీమూన్ పీరియడ్ టీడీపీకి లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.