AP Assembly 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం-andhrapradesh assembly monsoon sessions 2025 live ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Assembly 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

AP Assembly 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

Published Sep 19, 2025 11:40 AM IST Maheshwaram Mahendra Chary
Published Sep 19, 2025 11:40 AM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడారు. మరోవైపు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. మండలి పోడియంను చుట్టుముట్టారు.

More