YSRCP Leader Gorantla Madhav: పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నామా.. అమాయకులపై అక్రమ కేసులా?
- సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం పెడుతుందని వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. CM చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.