Ayodhya Rami Reddy gives clarity on changing party: పార్టీ మార్పుపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ
- YCP MP అయోధ్య రామిరెడ్డి పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. రెండు, మూడు రోజులుగా వస్తున్న కథనాలపై స్పందించిన ఆయన.. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయన్నారు. వాటిని తట్టుకుని నిలబడాలని పరోక్షంగా విజయ సాయి రెడ్డిపై కామెంట్స్ చేశారు.