Tirupati Stampede: అల్లు అర్జున్ పై పెట్టిన కేసు చంద్రబాబుపై ఎందుకు పెట్టరు?
- తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో పెట్టిన సెక్షన్లు ఇక్కడ చంద్రబాబుపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.