RK Roja fire on Chandrababu | అన్ స్టాపబుల్ షో అవసరమా చంద్రబాబు..?-ysrcp leader roja fire on chandrababu appearance on unstoppable show ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rk Roja Fire On Chandrababu | అన్ స్టాపబుల్ షో అవసరమా చంద్రబాబు..?

RK Roja fire on Chandrababu | అన్ స్టాపబుల్ షో అవసరమా చంద్రబాబు..?

Published Oct 21, 2024 09:47 AM IST Muvva Krishnama Naidu
Published Oct 21, 2024 09:47 AM IST

  • రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు హైదరాబాద్ కి వీకెండ్ నిమిత్తం వెళ్తున్నారని ఏపీ మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి సారం సహా బద్వేలులో అమ్మాయిపై పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే కూడా దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అన్ స్టాపబుల్ షో అవసరమా చంద్రబాబు అని రోజా ప్రశ్నించారు.

More