Pothina Mahesh on YCP defeat | జగన్‌పై విష ప్రచారం.. సొంత పార్టీ నేతలపై పోతిన మహేష్ ఫైర్-ysrcp leader pothina mahesh comments on jagan defeat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pothina Mahesh On Ycp Defeat | జగన్‌పై విష ప్రచారం.. సొంత పార్టీ నేతలపై పోతిన మహేష్ ఫైర్

Pothina Mahesh on YCP defeat | జగన్‌పై విష ప్రచారం.. సొంత పార్టీ నేతలపై పోతిన మహేష్ ఫైర్

Jun 06, 2024 03:56 PM IST Muvva Krishnama Naidu
Jun 06, 2024 03:56 PM IST

  • EVMల ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రజలకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ విజయవాడ నేత పోతిన మహేష్ అన్నారు. జగన్ ఓటమి గురించి మాట్లాడిన ఆయన, కేవలం 10 లక్షల ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉందన్నారు. కూటమికి కనీవినీ ఎరుగని మెజారిటీ వచ్చినట్లు చెప్పుకుంటున్న మాటల్లో వాస్తవం లేదని వివరించారు. మరోవైపు వైపు గెలిచి చంద్రబాబు, పవన్ కి పోతిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనసేనలో సీటు రాకపోవటంతో పోతిన మహేష్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

More