AP Political News: పవన్ కళ్యాణ్‌కు కొత్త పేరు పెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసీపీ మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డి కొత్త పేరు పెట్టారు. తిరుపతిలోని పద్మావతి పురంలో మీడియాతో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్య అన్నదానం సాగే దివ్యక్షేత్రం కాశినాయన ఆశ్రమం అన్నారు. అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్లతో కూలగొట్టిందని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే.. చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందని విమర్శించారు.